చిక్కుల్లో Kangana Ranaut.. దేశ ద్రోహం అంటూ కంప్లైంట్లు..! || Oneindia Telugu

2021-11-12 736

Complaint filed against Kangana Ranaut for disgrading comments on indepence.
#KanganaRanaut
#Indepence
#Freedom
#PadmaShriAward
#APP
#BJP
#PMModi
#CPINarayana
#PreethiSharmaMenon
#India


కంగనా రనౌత్..ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖలు చేస్తూ రచ్చ చేసే ఈ భామ ఈసారి గట్టిగానే ఇబ్బందుల్లో పడింది. టైమ్స్‌ నౌ సమ్మిట్‌ 2021లో కంగనా మాట్లాడుతూ, 2014లో భారతదేశానికి 'నిజమైన స్వాతంత్ర్యం' లభించిందని , బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, 1947లో దేశానికి స్వాతంత్ర్యం అనేది భిక్ష అని పేర్కొంది.

Videos similaires